ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం లక్ష్యం ?

1. అటల్ పెన్షన్ పథకం లక్ష్యం ?
ఎ ) 60 సంవత్సరాలు గడువు ముగిసిన తర్వాత నెలకు 5 వేల వరకు పెన్షన్ అందుతుంది
బి ) నెలకు కనీసం 1000 - 5 వేల వరకు పెంచడం
సి ) అర్హుల కనీస వయస్సు 18 ఏళ్ళు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
డి ) అన్నియూ

2. ప్రధానమంత్రి కృషిపించాయి యోజన పథకం లక్ష్యం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
ఎ ) నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం
బి ) వ్యవసాయ రంగంలో ఉత్పదకత పెంచారు
సి ) 12 వ ప్రణాళిక
డి ) అన్నియూ

3. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన ప్రధాన లక్ష్యం ?
ఎ ) విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామలకు కరెంట్ , దారిద్రరేఖకు దిగువున్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి
బి ) నీటిపారుదల సౌకర్యాలు ఇవ్వండి
సి ) ఎ , బి
డి ) ఏదీకాదు

4. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
ఎ ) 10 వ ప్రణాళిక
బి ) 11 వ ప్రణాళిక
సి ) 12 వ ప్రణాళిక
డి ) 13 వ ప్రణాళిక

5. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం లక్ష్యం ?
ఎ ) పంటలలో నష్టపోయిన రైతులకు భీమా సదుపాయం కల్పించడం
బి ) రైతుల ఆదాయాలలో స్థిరత్వం
సి ) ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించేటట్లు ప్రోత్సహించడం
డి ) అన్నియూ

6. ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన పథకం ప్రారంభం ?
ఎ ) జూలై 15 , 2015
బి ) జూలై 16 , 2015
సి ) జూలై 17 , 2015
డి ) జూలై 18 , 2015

7. ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన పథకం లక్ష్యం ?
ఎ ) 35 ఏళ్ళలోపు యువతను వివిధ రంగాలలో నిపుణులుగా తీర్చి దిద్దడం
బి ) 24 లక్షల మందికి సాంకేతిక పరిజ్ఞానం , వృత్తి వృద్ధిలో నైపుణ్యం కల్పిస్తారు
సి ) నైపుణ్య విద్యను ప్రోత్సహించడం
డి ) అన్నియూ

8. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం లక్ష్యం ?
ఎ ) గ్రామీణ ప్రాంతాలలో సురక్షితమైన త్రాగునీటిని అందించడం
బి ) ఆరోగ్య సదుపపాయాలు కల్పిస్తుంది
సి ) ఎ , బి
డి ) ఏదీకాదు

9. ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన పథకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
ఎ ) 10 వ ప్రణాళిక
బి ) 12 వ ప్రణాళిక
సి ) 13 వ ప్రణాళిక
డి ) ఏదీకాదు

10. భూసార ఆరోగ్యకార్డుల పథకం లక్ష్యం ?
ఎ ) ఎరువులను సమతుల్య పద్ధతిలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం
బి ) 100 కోట్లతో ప్రతి రైతుకు ఈ కార్డులు అందజేత
సి ) 56 కోట్లతో 100 సంచార భూసార ప్రయోగశాలలు
డి ) అన్నియూ

11. భూసార ఆరోగ్య కార్డుల పథకం ఏ ప్రణాళికలలో ప్రవేశపెట్టారు ?
ఎ ) 10 వ ప్రణాళిక
బి ) 11 వ ప్రణాళిక
సి ) 12 వ ప్రణాళిక
డి ) 13 వ ప్రణాళిక

12. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం లక్ష్యం ?
ఎ ) వచ్చే 3 ఏళ్ళలో 5 లక్షల ఎకరాల్లో సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం
బి ) ఈశాన్య భారతదేశంలో సేంద్రీయ సాగు అభివృద్ధి
సి ) 412 కోట్లు వెచ్చించారు
డి ) అన్నియూ

13. పశుధన్ సంజీవని పథకం లక్ష్యం ?
ఎ ) పశువుల ఆర్యోగానికి సంబంధించినది
బి ) రైతుల అదనపు ఆదాయం సమకూర్చుకునేల చేయడం
సి ) పాడిపశువులకు ఆరోగ్య కార్డుల జారీ 
డి ) అన్నియూ

14. నకుల్ స్వస్తపుత్ర పథకం లక్ష్యం ?
ఎ ) పాడి పశువులకు ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు
బి ) పశుసంపద వృద్ధి
సి ) దేశీయ పశుజాతుల అభివృద్ధి
డి ) ఏదీకాదు

15. ఈ - పశుదన్ హత్ పథకం లక్ష్యం ?
ఎ ) పశుసంపద వృద్ధి
బి ) అధునాతన సంతాన ఉత్పత్తి పథకాలు అమలు ఆన్లైన్ మార్కెట్ సౌకర్యం
సి ) ఎ, బి
డి ) ఏదీకాదు

Answers ::
1. డి 2. డి 3. ఎ 4. సి 5. డి 6. ఎ 7. డి 8. ఎ 9. బి 10. డి 11. డి 12. సి 13. డి 14. డి 15. ఎ 15. సి

Post a Comment (0)
Previous Post Next Post