జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?

1. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటును ఎంత శాతానికి పరిమితం చే యాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
1. 2.3 శాతం
2. 3.3 శాతం
3. 4.3 శాతం
4. 53 శాతం

2. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకుకు ప్రధాన నిర్వహణ అధికారి ( సీఓ ఓ ) గా నూతనంగా నియమితులైనవారెవరు ?
1. పంకజ్ శరణ్
2. గోవింద్ సింగ్
3. సందీప్ భక్షి
4. అనిల్కుమార్ ఝా

3. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ' నా జ్ఞాపకాలు ' పుస్తకాన్ని ఆవిష్కరించారు . అయితే ఈ పుస్తకం ఎవరి ఆత్మకథకు సంబంధించినది ?
1. మిట్ట యాదవరెడ్డి
2. నరేంద్రనాథ్ చౌదరి
3. ఎస్ . చంద్రశేఖర్
4 . వరహాల రెడ్డి

4. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం లోని నిబంధనల ప్రకారం 5 వేల కంటే ఎ క్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్య ర్థి ఎన్నికల ఖర్చును గరిష్టంగా ఎంత చేయ వచ్చు ?
1. రూ .1,00,000
2. రూ . 1,50,000
3. రూ . 2,00,000
4 . రూ .2,50,000

5. రైతుబంధు బీమా పరిధిలో ఉన్న రైతులెవరై నా మరణిస్తే ఎన్ని నెలలలోపు బీమాను క్లేయిమ్ చేసుకోవాలి ?
1. 3 నెలలు
2. 6 నెలలు
3. 9 నెలలు
4. 12 నెలలు

6. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం జూన్ 17 వ తేదీన రాష్ట్రపతిభవన్లో నిర్వహించబడింది . అయిన ఈ సమావేశం ఎన్న  వది ?
1. 5 వది
2. 4 వది
3. 3 వది
4. 2 వది

7. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?
1. బీవీఆర్ సుబ్రమణ్యం
2. దినేశ్కుమార్
3. ధర్మేంద్ర శర్మ
4. వినీత్ చౌదరి

8. జమ్మూకశ్మీర్ గవర్నర్ వోహ్రకు సలహాదారు నిగా నియమితులైనవారెవరు ?
1. ప్రదీప్ కుమార్ సిన్హా
2. శివశంకర్
3. సతీష్ రెడ్డి
4. విజయ్కుమార్

9. 2018 సంవత్సరానికిగాను తెలుగులో ఏ క విత్వ సంపుటికిగాను బాల సుధాకర్ మౌళి యువ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు ?
1. ముంగిలి
2. నిర్ణయం
3. ఆకు కదలని చోట
4. మహా ప్రస్థానం

10. ' ఆనందలోకం ' నవలకుగాను తెలుగు విభా గంలో కేంద్ర బాలల సాహిత్య పురస్కారం - 2018 ఎవరు గెలుచుకున్నారు ?
1. నారంశెట్టి ఉమామహేశ్వరరావు
2. పి . లలితాకుమారి
3. భార్గవిరావ్
4. సి.నారాయణరెడ్డి

11. ప్రముఖ వార్తా సంస్థ ఇండియాటుడే ఏ రాష్ట్రానికి ' స్టేట్ విత్ ర్యాపిడ్ అగ్రికల్చర్ గ్రోత్ ' అవార్డును ప్రదానం చేసింది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. పంజాబ్
4. తమిళనాడు

Answers ::

1.2 2.3 3.1 4.4 5.2 6.2 7.1 8.4 9.3 10.1 11.2

Post a Comment (0)
Previous Post Next Post