మనదేశంలో స్థాపించిన చాలా ప్రాచీన భారీ పరిశ్రమ ఏది?

1. ప్రపంచ బాంకు వర్గీకరణ ప్రకారం మిత పేదరిక గీతను నిర్ణయించే దినసరి వినియోగవ్యయం ( డాలర్లలో )
a ) ఒకటి
b ) మూడు
c ) రెండు
d ) ఒకటికంటే తక్కువ

2. పేదరిక గీతకు దిగువ ఉన్నవారి ఆదాయ అంతరాలను గుర్తించిన తర్వాత దేనిని ఉపయోగించి సేన్ పేదరిక సూచీని నిర్మించవచ్చు
a ) అంతరాల పరిమాణాలు
b ) అంతరాల భారితాలు
c ) అంతరాల విలువలు
d ) పైనచెప్పినవన్నీ

3. మనదేశంలో పేదరికంలో అత్యధికంగా ఉన్న వర్గాల వారు
a ) చేతివృత్తులచారు
b ) వ్యవసాయశ్రామికులు , పారిశ్రామిక కార్మికులు
c ) చేనేత పనివారు
d ) వ్యవసాయ శ్రామికులు , చేతివృత్తుల వారు

4. భారతదేశంలో జాతీయదాయ అంచనాలను తయారుచేసింది .
a ) కేంద్రగణాంకాల వ్యవస్థ
b ) వార్షిక ఆదాయ సర్వే
c ) ఆర్థిక , గణాంకాల బ్యూరో
d ) జాతీయ నమూనా సర్వే వ్యవస్థ

5. భారతదేశపు దీర్ఘకాల జనాభా విధానం లక్ష్యం 2045 నాటికి మనదేశపు జనాభాను
a ) నియంత్రించటం
b )  మెరుగుపరుచుట
c ) స్థిరీకరించటం
d ) పైవన్నీ

6. మనదేశంలో స్థాపించిన చాలా ప్రాచీన భారీ పరిశ్రమ
a ) నూలు పరిశ్రమ
b ) ఉక్కు పరిశ్రమ
c ) జనపనార పరిశ్రమ
d ) చేనేత పరిశ్రమ

7. అవినీతి నిరోధించడానికి సమర్థవంతమైన లోక్పాల్ బిల్లు తయారుచేయాలని అన్నా హజారే నిరాహారదీక్షచేపట్టిన కాలం
a ) ఆగస్టు 15-25 , 2011
b ) ఆగస్టు 16-28 , 2011
c ) ఆగస్టు 16-20 , 2011
d ) ఆగస్టు 15-29 , 2011

8. మహిళా సంవృద్ధి యోజన ద్వారా లబ్ది పొందే మహిళలకు ఉండవలసింది .
a ) ఇన్సూరెన్సు ఖాతా
b ) వాణిజ్యబాంకు ఖాతా
c ) పోస్టాఫీసు ఖాతా
d ) రేషన్ కార్డు

9. గ్రామీణ నిరుద్యోగుల కోసం 2006 లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వారికి కల్పించేది .
a ) సామాజిక భద్రత
b ) ఉత్పాదక ఆస్తులు
c ) క్రమబద్ద ఆదాయం
d ) ఆదాయభద్రత

10. మనదేశంలో ఏ విప్లవం ద్వారా నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
a ) హరిత విప్లవం
b ) పసుపు విప్లవం
c ) శ్వేత విప్లవం
d ) నీలి విప్లవం

Answers ::
1. C 2. b 3. d 4. a 5. c 6 . a 7. b 8. c 9. a 10. b

Post a Comment (0)
Previous Post Next Post