గంగా నది ముఖద్వారం వద్ద ఉన్న ద్వీపాలు ఏవి?


1. గంగా నది ముఖద్వారం వద్ద ఉన్న ద్వీపాలు
a ) కోకోద్వీపాలు
b ) మజోలి ద్వీపాలు
c ) కొత్త మూక్ ద్వీపాలు
d ) మినికాయ్వైపాలు

2. భారతదేశంలో కనీస అవసరాలను పథకం ప్రారంభించబడిన ప్రణాళిక కాలం
a ) నాల్గవ పంచవర్ష ప్రణాళిక
b ) ఆరవ పంచవర్ష ప్రణాళిక
c ) ఐదవ పంచవర్ష ప్రణాళిక
d ) ఎనిమిదవ పంచ వర్ష ప్రణాళిక

3. మనదేశంలో గ్రామీణ ప్రాంతాల స్త్రీలు , పిల్లల అభివృద్ధి కోసం సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకంలో భాగంగా ప్రారంభించబడిన సంవత్సరం
a ) 1977
b ) 1972
c ) 1980
d ) 1982

4. జాతీయ నమూనా సర్వే వ్యవస్థ మనదేశ పరిస్థితులకు అనుగుణంగా వేసిన అంచనాలు ఏ నిరుద్యోగి తమకు సంబంధించినవి
a ) సాధారణస్థితి నిరుద్యోగిత
b ) వారం వారీస్థితి నిరుద్యోగిత
c ) ప్రస్తుత రోజువారీ నిరుద్యోగిత
d ) పైన చెప్పిన వన్నీ

5. ఆధునిక ఉత్పత్తి పద్ధతుల ఉపయోగంవల్ల శ్రామికులు ఉపాధి అవకాశాలను కోల్పోవటం నేమంటారు ?
a ) వ్యవస్థాపరమైన నిరుద్యోగిత
b ) సంఘృష్ట నిరుద్యోగిత
c ) సాంకేతిక పరమైన నిరుద్యోగిత
d ) స్వచ్ఛంద నిరుద్యోగిత

6. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో సాధారణంగా ఏర్పడే నిస్వచ్ఛంద నిరుద్యోగిత భావనను వివరించినవారు
a ) ఎ.డబ్ల్యు.ఫిలిప్
b ) జె.యం.కీన్సు
c ) జె.ఆర్ . హిక్స్
d ) ఎ.సి.పిగూ

7. " వ్యవస్థాపన సౌకర్యాలుండే పట్టణ ప్రాంతాలకు జనాభా తరలిపోకుండా , ఎక్కువ మంది నివసించే గ్రామీణ ప్రాంతాలలో వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించుట మెరుగైన పద్ధతి " అని వ్యాఖ్యానించిన వారెవరు ?
a ) ఎ.పి.జె.కలామ్
b ) ఏ.ఎమ్ ఖుస్రో
c ) రంగరాజన్
d ) మన్మోహన్ సింగ్

8. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనీస వినియోగ వ్యయం ఆధారంగా నిర్ణయించబడేది
a ) పేదరికపు గీత
b ) పేదరికపు నిష్పత్తి
c ) పేదరిక అసమానత
d ) జీవన వినియోగం

9. ఒక వ్యక్తికి తన కనీస జీవనావసరాలను తీర్చుకోవడానికి సరిపడే ఆదాయం లేని స్థితిని తెలియచేసేది
a ) నిరపేక్ష పేదరికం
b ) సాపేక్ష పేదరికం
c ) మిత పేదరికం
d ) అతి పేదరికం

10. భారత దేశంలో అత్యధిక పేదరికంగల రాష్ట్రాల క్రమం .
a ) బీహారు , ఒరిస్సా
b ) బీహారు , ఉత్తరప్రదేశ్
c ) జార్ఖండు , బీహారు
d ) ఒరిస్సా , బీహారు

Answers ::
1. c 2. c 3. d 4. d 5. c 6. b 7. b 8. a 9. a 10. d

Post a Comment (0)
Previous Post Next Post