గ్రామ పంచాయతీ సభ్యుల యొక్క అనర్హతలను గురించి నిర్ణయించు అధికారి ?

1. పంచాయతీరాజ్ సంస్థలు నిధుల కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి .
1. ప్రత్యేక పన్నులు
2. ఆస్తి పన్ను
3. ప్రభుత్వ సహాయం
4. స్థానిక పన్నులు పట్టణాలకు నిర్వచనం ఇచ్చునది

2. నగర పంచాయతీలకు , ఎవరు ?
1. రాష్ట్రపతి
2. రాష్ట్ర గవర్నర్
3. పార్లమెంటు
4. స్పీకర్

3. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు ఎంత ?
1. 20 సంవత్సరాలు
2. 18 సంవత్సరాలు
3. 19 సంవత్సరాలు
4. 21 సంవత్సరాలు

4. దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన రాష్ట్రాలను ఆదేశించే రాజ్యాంగ భాగం ఏది ?
1. ఆదేశిక సూత్రాలు
2. 12 వ షెడ్యూల్
3. ప్రవేశిక
4. ఏదీకాదు

5. పంచాయతీరాజ్ మూడు స్థాయిలలోను , ఎస్సీ , ఎస్టీలకు ఏ ప్రాతిపదికన రాజర్వేషన్లు కల్పించాలి .
1. జనాభా
2. విద్య
3. ఆరోగ్యం
4. జీవన స్థాయి

6. పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీరాజ్ సమితీకన్నా జిల్లా పరిషత్కే ప్రధాన కార్యనిర్వాహక శాఖగా అధికారాలు ఉండాలని సూచించిన వారు ఎవరు ?
1. పాలనా సంస్కరణలు సంఘం 1969
2. బల్వంత్య్ మెహతా కమిటీ
3. అశోక్మహతా కమిటీ
4. 2,3 , రెండు సరైనవే

7. బ్లాక్ పంచాయత్ బోర్డులోని పంచాయతీ సమితిని క్షేత్ర సమితి పేరుతో ఏ రాష్ట్రంలో పిలుస్తున్నారు ?
1. ఒడిశా
2. అస్సాం
3. జమ్మూ & కాశ్మీర్
4. మేఘాలయ

8. గ్రామ పంచాయతీ సభ్యుల యొక్క అనర్హతలను గురించి నిర్ణయించు అధికారి ?
1. సర్పంచ్
2. గ్రామ రెవెన్యూ అధికారి
3. జిల్లా కలెక్టర్
4. మండల రెవెన్యూ అధికారి

9. పంచాయతీ సర్పంచ్ తొలగించడానికై కనీసం ఎంత మెజార్టీ అవసరం ?
1. 2 / 3 వ వంతు
2. 1 / 4 వ వంతు
3. 1 / 3 వ వంతు
4. 1 / 2 వ వంతు

10. పంచాయతీ ఎన్నికలలో ఎస్సీ , ఎస్టీ మహిళలకు సీట్ల రిజర్వేషన్ గురించి తెలిపే నిబంధన ?
1. 243 ( డి )
2. 244 ( కె )
3. 243 ( కె )
4. 245

11. పంచాయతీరాజ్ ఏ స్టడీ ఆఫ్ రూరల్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు ?
1. పి.సి.మాథుర్
2. చతుర్వేది
3. ఎస్.ఆర్.మహేశ్వరి
4. హెన్రీమాడిక్

12. బల్వంత్రెయ్ మెహతా కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు ?
1. పార్లమెంట్
2. జాతీయాభివృద్ధి మండలి
3. ప్రణాళికలో ప్రాజెక్టులకు సంబంధించిన కమిటీ
4. భారత రాజ్యాంగ పరిషత్తు

13. పంచాయతీ పదవీ కాలం ముగిసే లోపలే రద్దయితే ఎంత కాలంలోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి ?
1. నెల
2. మూడు నెలలు
3. ఆరు నెలలు
4. సంవత్సరం

14. 1986 సంవత్సరం నుండి పంచాయతీ సమితిలను ఏ విధంగా వ్యవస్తీకరించారు ?
1. జిల్లా ప్రజాపరిషత్
2. న్యాయ పంచాయతీ
3. మండల పంచాయతీ
4. గ్రామ సభలుగా

Answers ::
1 ) 4 , 2 ) 2 , 3 ) 4 , 4 ) 1 , 5 ) 3 , 6 ) 1 , 7 ) 3 , 8 ) 3 , 9 ) 1 , 10 ) 1 , 11 ) 4 , 12 ) 3 , 13 ) 3 , 14 ) 3

Post a Comment (0)
Previous Post Next Post