ACF : JOU :: BDG :....? ఖాళీని పూరించండి.

1. AFS : ZER :: POR : .....
ఎ ) QRS
బి ) OPQ
సి ) OPS
డి ) OQR

2. BMY : DNW :: FOU :
ఎ ) HPT
బి ) HPS
సి ) HQS
డి ) GPS

3. GAR : GER :: LEO :
ఎ ) LIN
బి ) KEP
సి ) LEO
డి ) LIO ::

4. PETA : RESA : PCQC
ఎ ) NCRC
బి ) RCVC
సి ) NEVA
డి ) RCRC

5. ACF : JOU :: BDG :
ఎ ) KNW
బి ) JPV
సి ) KPV
డి ) KPW

6. తెలుపు:.........:: పగలు : రాత్రి
ఎ ) నలుపు
బి ) చీకటి
సి ) కనబడకపోవుట
డి ) వెలుగు  

7.రాష్ట్రము : దేశము :
ఎ ) కార్యాలయం
బి ) తరగతి
సి ) మైదానము
డి ) వేచియుండుగది

8. భారతదేశము : రాష్ట్రపతి :: ఆంధ్రప్రదేశ్ : ....
ఎ ) ముఖ్యమంత్రి
బి ) న్యాయమూర్తి
సి ) కలెక్టరు
డి ) గవర్నరు

9.అమావాస్య : సూర్యుడు :: పౌర్ణమి :
ఎ ) చంద్రుడు
బి ) భూమి
సి ) సౌరమండలం
డి ) గ్రహణం

10. లోక్సభ : రాజ్యసభ :: శాసనసభ :....
ఎ ) పార్లమెంట్
బి ) విధానసభ
సి ) హైకోర్టు
డి ) స్పీకరు

Answers ::

1. బి 2. బి 3. డి 4. ఎ 5. సి 6. ఎ 7. బి 8. డి 9. ఎ 10. బి

Post a Comment (0)
Previous Post Next Post