ఒక నెలలో 25 వ తేది సోమవారం అదే నెలలో 1 వ తేది ఏ వారం వస్తుంది ?

1.రెజ్లింగ్ : కరాటే :: బాక్సింగ్ :
ఎ ) స్విమ్మింగ్
బి ) పోలో
సి ) కబడ్డీ
డి ) జూడో
ఈ క్రింది ప్రశ్నలలో I సరైంది అయితే ' ఎ ' గా II సరైంది అయితే ' బి ' గా రెండూ సరైనవి అయితే ‘ సి ’ రెండూ సరికాకుంటే ‘ డి’గా రాయండి .

2. ప్రకటన : ప్రస్తుత విద్యావ్యవస్థను సమగ్ర పరిశీలన చేయాల్సిన : పాఠశాల అవసరం ఎంతైనా ఉంది .
ఊహలు : 1 . ప్రస్తుత విద్యా వ్యవస్థ ప్రయోగాత్మకంగా లేదు . II . మార్పు అభివృద్ధికి కారణం .
సమాధానం : ఎ

3.ప్రకటన : బట్టలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్లు ఉ పయోగపడతాయి .
ఊహలు : I. డిటర్జెంట్లు ఎక్కువనురుగనిస్తాయి II . డిటర్జెంట్లు గ్రీజు మరియు మురికిని వదిలిస్తాయి .
సమాధానం : బి

4. ప్రకటన : రతదేశంలో నిరక్షరాస్యులు ఓటు హక్కును ?
హ : 1 . అవును వారు త్వరగా ప్రలోభాలకు లోనై తప్పుదారిలో డబ్బుకు ఆశపడి ఓటు వేస్తారు . II . కాదు . ఓటు వేయడం రాజ్యాంగబద్ధమైన జన్మ హక్కు
సమాధానం : బి

5. ఈ రోజు ఆదివారం అయితే 66 రోజుల క్రితం ఏ రోజు ?
ఎ ) మంగళవారం
బి ) బుధవారం
సి ) శుక్రవారం
డి ) గురువారం

6. ప్రతీ నెలలో ఆదివారం కనీసం ఎన్నిసార్లు వస్తుంది ?
ఎ ) 3
బి ) 4
సి ) 5
డి ) 6

7.ఒక శతాబ్ది యొక్క చివరి రోజు ?
ఎ ) మంగళవారం
బి ) గురువారం
సి ) శనివారం
డి ) సోమవారం

8. ఒక నెలలో 25 వ తేది సోమవారం అదే నెలలో 1 వ తేది ఏ వారం వస్తుంది ?
ఎ ) బుధవారం
బి ) గురువారం
సి ) శుక్రవారం
డి ) శనివారం

ఈ క్రింది ప్రశ్నలలో I సరైంది అయితే ' ఎ ' గా II సరైంది అయితే ' బి ' గా రెండూ సరైనవి అయితే ' సి ' గా రెండూ సరికాకుంటే ‘ డి’గా రాయండి .

9. ప్రకటన : జేడ్ మొక్క దట్టమైన ఆకులను కలిగి వుండి స్వల్పమైన నీటి ఆవశ్యకతను కలిగి యుంటుంది .
తీర్మానాలు : I. దట్టమైన ఆకులు గల అన్ని మొక్కలను స్వల్పమైన నీరు చాలును . II . నీరు సమృద్ధిగా లభించని అన్ని ప్రాంతాలతో జేడ్ మొక్కలు పెంచుతారు .
సమాధానం : డి

10. ప్రకటన : ఒక చెడ్డ వ్యక్తి మత సంబంధ విషయాలను తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాడు .
తీర్మానాలు : I. చెడ్డ మనస్తత్వం కలవారు అహంభవంతో పనిచేస్తారు . II . నిజమైన జ్ఞానం మత భోధనల వలనే అలవడుతుంది .
సమాధానం : ఎ

Answers ::

1. డి 2. ఎ 3. బి 4. బి 5. డి 6. బి 7. డి 8. సి 9. డి 10. ఎ

Post a Comment (0)
Previous Post Next Post