అద్దంలో గడియారం 8 గంటలు చూపిస్తే వాస్తవ సమయం ఎంత ?

1.10 మరియు 11 గంటల మధ్య రెండు ముల్లులు ఎప్పుడు ఏకీభవిస్తాయి .
ఎ ) 10 గం ॥ 14 - 6/11 ని
బి ) 10 గం ॥ 28 6/11 ని
సి ) 10 గం ॥ 46 6/11 ని
డి ) 10 గం ॥ 54 6/11 ని

2.2 మరియు 3 గంటల మధ్య ఎప్పుడు రెండు ముల్లులు వ్యతిరేఖ దిశలో ఉంటాయి .
ఎ ) 2 గం ॥ 12 2/11 ని
బి ) 2 గం ॥ 28 5/11 ని
సి ) 2 గం ॥ 49 1/11 ని
డి ) 2 గం || 543 3/11 ని

3. 10 మరియు 11 గంటల మధ్య ఎప్పుడు ఆ ముల్లుల మధ్యకోణం 180 ° ఉంటుంది ?
ఎ ) 10 గం ॥ 13 3/11 ని
బి ) 10 గం ॥ 21 9/11 ని
సి ) 10 గం ॥ 42 9/11 ని
డి ) 10 గం ॥ 59 నిమిషాలు

4. గడియారంలో సమయం 8:30 ని || లు అద్దంలో ప్రతిబింబాన్ని చూసినప్పుడు మనకు కనిపించే సమయం తెల్పండి ? 
ఎ ) 3:45
బి ) 3:30
సి ) 6:15
డి ) 8:45

5. ఒక రోజులో ఎన్ని పర్యాయాలు రెండు ముల్లులు ఏకీభవిస్తాయి .
ఎ ) 12
బి ) 11
సి ) 24
డి ) 22

6. జూన్ 12 వ తేదీ ఉదయం 8 గం || లకు సరిచేసిన గడియారం 13 వ తేది మధ్యాహ్నం 2 గం.లకు 15 నిమిషాలు తక్కువ చూపిన , మరునాడు ఉదయం ఈ గడియారం 12 గం . చూపినపుడు యధార్థ సమయం ఎంత ?
ఎ ) 11 గం ॥ 35 ని॥
బి ) 11 గం || 34 ని॥
సి ) 12 గం ॥ 26 ని॥
డి ) 12 గం ॥ 15 ని॥

7.అద్దంలో గడియారం 8 గంటలు చూపిస్తే వాస్తవ సమయం ఎంత ?
ఎ ) 2 గంటలు
బి ) 4 గంటలు
సి ) 10 గంటల
డి ) 5 గంటలు

8. అద్దంలో గడియారం 2:00 గంటలు చూపిస్తే వాస్తవ సమయం ఎంత ?
ఎ ) 7:00 గంటలు
బి ) 5:00 గంటలు
సి ) 11:00 గంటలు
డి ) 10:00 గంటలు

9. AMY : BZN :: ZMB :
ఎ ) YLA
బి ) ANC
సి ) NYC
డి ) ANA

10. Number : Unbmre :: Bumper :
ఎ ) Number
బి ) ubpmer
సి ) ubpmre
డి ) unbmpe

Answers ::

1. డి 2. సి 3. బి 4. బి 5. డి 6. సి 7. బి 8. డి 9. బి 10. సి

Post a Comment (0)
Previous Post Next Post