సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు ?

1. పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది ?
1 ) మొహంజదారో
2 ) హరప్పా
3 ) లోథాల్
4 ) రంగపూర్

2. పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి ?
1 ) గేదె , ఏనుగు , సింక , పులి
2 ) ఎద్దు , ఏనుగు , జింక , పులి
3 ) గేదె , ఏనుగు , ఖడ్గమృగం , పులి
4 ) ఎద్దు , ఏనుగు , ఖడ్గమృగం , పులి

3. కోట , రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది ?
1 ) మొహంజదారో
2 ) చన్హుదారో
3 ) లోథాల్
4 ) అమ్రి

4 . అలంకరణ పెట్టె , సిరాబుడ్డి ఎక్కడ దొరికాయి ?
1 ) మొహంజదారో
2 ) లోథాల్
3 ) చన్హుదారో
4 ) అమ్రి

5. సింధు ప్రజల ఆరాధ్యదైవం ?
1 ) పశుపతి మహాదేవుడు
2 ) సూర్యుడు
3 ) అమ్మతల్లి
4 ) అగ్నివేదిక

6. సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు ?
1 ) టార్యాయిస్
2 ) సియాటెట్ శిలలతో
3 ) లాపిస్ జూలి
4 ) జేద్

7 మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది?
1 ) మొహంజదారో
2 ) హరప్పా
3 ) లోథాల్
4 ) కాళీ బంగన్

8. మొహంజదారో అనగా అర్థం ఏమిటి ?
1 ) నల్లని గాజులు
2 ) మృతుల దిబ్బ 
3 ) బొమ్మల కేంద్రం
4 ) అలంకరణ పెట్టె

9. నిఖిలిస్తాన్ అని దేనిని పేర్కొంటారు ?
1 ) మొహంజదారో
2 ) లోథాల్
3 ) చన్హుదారో
4 ) కాళీ బంగన్

10. సింధు నాగరికతను మొదటిసారిగా క్రీ.శ. 1826 లో పేర్కొన్నది ఎవరు ?
1 ) అలెగ్జాండర్ బర్న్స్
2 ) చార్లెస్ మాజిన్
3 ) దయారాం సహానీ
4 ) ఆర్ . బెనర్జీ

11. 183 లో సింధు నాగరికత గురించి పేర్కొన్నది ?
1 ) ఆర్.డి.బెనర్జీ
2 ) దయారాం సహానీ
3 ) అలెగ్జాండర్ బర్న్స్
4 ) చార్లెస్ మాజిన్

12. వాయువ్య భారతంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920 లో బయటపడిన నాగరికత ?
1 ) సింధు
2 ) కాళీ బంగన్
3 ) మొహంజదారో
4 ) లోథాల్

13. హరప్పా ప్రాతంలో తవ్వకాలు జరిపినది ?
1 ) ఆర్.డి.బెనర్జీ
2 ) ఎస్ . ఆర్ . రావు
3 ) వై.డి.శర్మ
4 ) దయారాం సహాని

14. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసింది ?
1 ) దయారాం సహానీ
2 ) సర్ జాన్ మార్షల్
3 ) ఆర్.డి.బెనర్జీ
4 ) చార్లెస్ మాజిన్

15. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు ?
1 ) జూన్ - సెప్టెంబర్
2 ) అక్టోబర్ - ఏప్రిల్
3 ) జులై - అక్టోబర్
4 ) నవంబర్ - మే

Answers ::

1 ) 1 2 ) 3 3 ) 2 4 ) 3 5 ) 3 6 ) 2 7 ) 1 8 ) 1 9 ) 1 10 ) 2 11 ) 3 12 ) 1 13 ) 4 14 ) 2 15 ) 2

Post a Comment (0)
Previous Post Next Post