ఏ సంవత్సరంలో కేంద్ర నిఘా సంఘాన్ని ఏర్పాటు చేశారు ?

1. ఏ సంవత్సరంలో కేంద్ర నిఘా సంఘాన్ని ఏర్పాటు చేశారు ?
1. 1964
2. 1965
3. 1966
4. 1967

2. కేంద్ర నిఘా సంఘం తన వార్షిక నివేదికను దీనికి / వీరికి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది
1. ప్రధానమంత్రి
2. హెూంమంత్రి
3. పార్లమెంట్
4. రాష్ట్రపతి

3. అవినీతి నిరోధంపై భారత ప్రభుత్వం వీరి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది .
1. పి.వి. సుబ్బయ్య
2. కె . సంతానం
3. కె . హనుమంతయ్య
4. అనంతస్వామి అయ్యంగార్

4 . కేంద్ర నిఘా సంఘం దీని సిఫారసు మేరకు ఏర్పాటయ్యింది ?
1. న్యాయ కమిషన్
2. అవినీతి నిరోధంపై కమిటీ
3. పాలనా సంస్కరణల సంఘ
4. జాతీయ అభివృద్ధి మండలి

5. ( ఎ ) కేంద్ర నిఘా సంఘ పార్లమెంట్ చట్టం అనుసరించి ఏర్పాటయ్యింది ?
( బి ) కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్కు ఉండే స్వతంత్రత మరియు స్వయం ప్రతిపత్తి అధికారాలు స్థూలంగా కేంద్ర నిఘా సంఘానికి కూడా ఇచ్చారు.
వీటిలో సరియైన వ్యాఖ్యలేవి.
1. ఎ
2. బి
3. ఎ , బి
4. ఎ కాదు , బి కాదు

6. కేంద్ర నిఘా సంఘం ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీలలో ఈ క్రింది వారిలో సభ్యులు కాని వారు ఎవరు ?
1. లోక్సభ స్పీకర్
2. హెూంమంత్రి
3. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు
4. ప్రధాన మంత్రి

7. కేంద్ర నిఘా సంఘానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఈ సంవత్సరంలో ఒక శాసనాన్ని ఆమోదించింది ?
1. 2000
2. 2002
3. 2003
4. 2005

8 . కేంద్ర నిఘా సంఘం ప్రధాన విధి ఏది ?
1. ప్రభుత్వ ఉద్యోగిపై వచ్చిన నేరారోపణలను విచారించడం
2. దేశంలోని విచారణ సంస్థలపై పహరా ఉంచడం
3. కోర్టులలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించడం
4. ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి నిధులు వినియోగాన్ని పరిశీలించడం

9 . కేంద్ర విజిలెన్స్ కమిషన్ జీత భత్యాలు మరియు ఇతర సర్వీసు షరతులు వీరిని పోలి ఉంటాయి
1. సుప్రీంకోర్టు న్యాయమూర్తి
2. ప్రధాన ఎన్నికల కమిషనర్
3. యూపీఎస్సీ సభ్యుడు
4. యూపీఎస్సీ ఛైర్మన్

Answers ::

1 ) 1 , 2 ) 4 , 3 ) 2, 4 ) 2 , 5 ) 2 , 6 ) 1 , 7 ) 3 , 8 ) 1 , 9 ) 4

Post a Comment (0)
Previous Post Next Post