కేంద్ర దర్యాప్తు సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?

1. కేంద్ర దర్యాప్తు సంస్థను ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
1. 1943
2. 1953
3. 1963
4. 1963

2 . కేంద్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు కింది వాటిలో ఏ కమిటీలు / నివేదికలు సిఫారసు చేశాయి ?
1. ఎ.డి. గోర్వాలా నివేదిక
2. సంతానం కమిటీ
3. పీ.హెచ్ . ఆపిల్ బీ నివేదిక
4. పరిపాలన సంస్కరణల కమిటీ

3 . కేంద్ర దర్యాప్తు సంస్థను దేని ద్వారా ఏర్పాటు చేశారు .
1. హెూంమంత్రిత్వ శాఖ తీర్మానం
2. సిబ్బంది మత్రిత్వ శాఖ తీర్మానం
3. పార్లమెంట్ చట్టం
4. రాజ్యాంగ సవరణ

4. కేంద్ర దర్యాప్తు సంస్థ దీని పాలనా నియంత్రణలో పని చేస్తుంది ?
1. కేబినేట్ సచివాలయం
2. ప్రధానమంత్రి కార్యాలయం
3. సిబ్బంది మంత్రిత్వ శాఖ
4. హెూం మంత్రిత్వ శాఖ

5. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ నియామకానికి సిఫారసు చేసే కమిటీకి చైర్పర్సన్గా ఈ క్రింది వారిలో ఎవరు వ్యవహరిస్తారు ?
1. కేంద్ర విజిలెన్స్ కమిషన్
2. సిబ్బంది కార్యదర్శి
3. హెూం కార్యదర్శి
4. కేబినెట్ కార్యదర్శి

Answers ::

1 ) 3 , 2 ) 2 , 3 ) 1, 4 ) 3 , 5 ) 1

Post a Comment (0)
Previous Post Next Post