రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవీ కాలం?

1. సమాచార హక్కు చట్టం , 2005 ఈ సంస్థల ఏర్పాటును కల్పించింది ?
ఎ . సంయుక్త రాష్ట్ర సమాచార కమిషన్
బి . కేంద్ర సమాచార కమిషన్
సి . రాష్ట్ర సమాచార కమిషన్
పై వాటిలో సరియైన దానిని గుర్తించండి
1. ఎ , సి
2. బి , సి
3. ఎ , బి
4. ఎ , బి & సి

2 . రాష్ట్ర సమాచార కమిషన్ తన వార్షిక నివేదికను వీరికి / దీనికి సమర్పిస్తుంది ?
1. రాష్ట్ర ప్రభుత్వం
2. రాష్ట్ర గవర్నర్
3. రాష్ట్ర హైకోర్టు
4. రాష్ట్ర శాసన సభ

3. రాష్ట్ర సమాచార కమిషన్ జీత భత్యాలు & ఇతర సర్వీసు షరతులు వీరికీ సదృశ్యంగా ఉంటాయి ?
1. ఎన్నికల కమిషనర్
2. రాష్ట్ర హైకోర్టు జడ్జి
3. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు
4. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

4. రాష్ట్ర సమాచార కమిషనర్ను ఆ పదవి నుంచి ఎలా తొలగిస్తారు ?
1. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఆదేశం మేరకు
2. ఒక హైకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారో అదే విధంగా
3. భారత సుప్రీంకోర్టు ఆదేశం మేరకు
4. గవర్నర్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి రాష్ట్ర సమాచార కమిషనర్ పదవి నుండి తొలగించాలని నిర్ధారించిన తరువాత , గవర్నర్ ఆదేశం మేరకు

5. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవీ కాలం?
1. 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళ వయస్సు నిండే వరకు ఏది ముందైతే అది
2. 5 సం ॥ లేదా 70 ఏళ్ల వయస్సు నిండే వరకు , ఏది ముందైతే అది
3. 6 సం ॥ లేదా 70 ఏళ్ల వయస్సు నిండే వరకు , ఏది ముందైతే అది
4. 6 సం ॥ లేదా 65 ఏళ్ల వయస్సు నిండే వరకు , ఏది ముందైతే అది

Answers ::

1 ) 2 , 2 ) 1 , 3 ) 4, 4 ) 4 , 5 ) 1

Post a Comment (0)
Previous Post Next Post