ప్రభుత్వ హక్కులు మరియు బాధ్యతలు బిట్స్...

1. ప్రభుత్వ హక్కులు మరియు బాధ్యతల గురించి రాజ్యాంగంలోని ఏ భాగం వ్యహరించును .
1. 12 వ భాగం
2. 9 వ భాగం
3. 11 వ భాగం
4. 13 వ భాగం

2. పదవిలో కొనసాగినంత కాలం కింది వారితో ఎవరికి వ్యతిరేకంగా ఏ కోర్టులోను క్రిమినల్ కేసులు దాఖలు చేయటానికి లేదా విచారణ కొనసాగించడానికి వీలు లేదు ?
1. ప్రధానమంత్రి , ఉపరాష్ట్రపతి
2. రాష్ట్రపతి , ప్రధానమంత్రి , ఉపరాష్ట్రపతి
3. గవర్నర్ , ప్రధానమంత్రి , రాష్ట్రపతి
4. రాష్ట్రపతి మరియు గవర్నర్

3 . రాజ్యం యొక్క సార్వభౌమిక రక్షనకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ క్రింది వానిలో దేనిని దృవీకరించింది ?
1. రాజ్యం , తన ఉద్యోగుల చట్టపరమైన విదులు నిర్వహించు క్రమంలో తప్పిదం జరిగిందని వాదించటం ద్వారా దానిని మినహాయింపు కోరుకోవటంలో ఫలప్రదం అవ్వవచ్చును .
2. రాజ్యం యొక్క అధికారాలకు తమ అధికారాల వినియోగంలో వహించిన నిర్లక్ష్యానికి రాజ్యం సార్వభౌమిక మినహాయింపును కోరలేదు .
3. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సార్వభౌమిక రక్షణ సిద్ధాంతం సుసంగతమైనది .
4. రాజ్యం యొక్క అధికారులు తమ అధికారులు వహించిన నిర్లక్ష్యానికి కూడా సార్వభౌమిక మినహాయింపులు కోరవచ్చు .

4. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 361 భారత రాష్ట్రపతికి ఈ ప్రత్యేక హక్కును ప్రసాదించింది .
1. పార్లమెంట్ యొక్క సంయుక్త సమావేశ సమయంలో ఉ బయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు .
2. అతని పదవి యొక్క అధికారాల నిర్వహణకు సంబంధించి అతడు ఏ న్యాయ స్థానంలోనూ జవాబుదారీ కాదు .
3. పార్లమెంట్ కార్య వ్యవహారాలలో పాల్గొననవరం లేదు .
4. ఒక్క భారత ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే రాష్ట్రపతి జవాబుదారునిగా వ్యవహరిస్తాడు .

Answers ::

1 ) 2 , 2 ) 4 , 3 ) 2 , 4 ) 2


Post a Comment (0)
Previous Post Next Post