హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది ?

1 ధోలావీర ఎక్కడ ఉంది ?
1 ) రాజస్థాన్
2 ) పంజాబ్
3 ) గుజరాత్
4 ) హర్యానా

2. ధోలావీర వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు ?
1 ) ఎస్.ఆర్ . రావు
2 ) ఎం.ఎస్.వాట్స్
3 ) వై.డి.శర్మ
4 ) ఆర్.ఎస్ . బిస్త్

3. పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది ?
1 ) రంగపూర్
2 ) చన్హుదారో
3 ) దోలవీర
4 ) సుర్కటోడా

4. పశుపతి మహాదేవుని కాళ్ల వద్ద ఉన్న జంతువులు ఏవి ?
1 ) రెండు జింకలు
2 ) రెండు ఏనుగులు
3 ) రెండు పులులు
4 ) రెండు గేదెలు

5. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి ?
1 ) నెమలి
2 ) పావురం
3 ) చిలుక
4 ) కొంగ

6. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ?
1 ) గేదె
2 ) ఏనుగు
3 ) ఆవు
4 ) వృషభం

7. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ?
1 ) తులసిచెట్టు
2 ) మర్రిచెట్టు
3 ) రావి చెట్టు
4 ) వేప చెట్టు

8. సింధు ప్రజల లిపి ?
1 ) గ్రీకు లిపి
2 ) బొమ్మల లిపి
3 ) ఖరోషి లిపి
4 ) అరామిక్ లిపి

9. సింధు ప్రజలు బొమ్మల లిపిని కుడి నుంచి ఎడమకు , ఎడమ నుంచి కుడికి రాసే విధానాన్ని ఏమంటారు ?
1 ) గ్రీకు లిపి
2 ) ఖరోషిలిపి
3 ) బౌస్ట్రో ఫెడాన్ / సర్పలిపి
4 ) అరామిక్ లిపి

10. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది ?
1 ) గ్రామీణ నాగరికత
2 ) పట్టణీకరణ నాగరికత
3 ) మెట్రోపాలిటన్ నాగరికత
4 ) కొండప్రాంత నాగరికత

11. హరప్పా ప్రజలు తమ నగీకరణలో పాటించిన విధానం ?
1 ) భూగర్భ , మురికినీటి పారుదల వ్యవస్థ
2 ) ఇంగ్లీష్ బాండింగ్ విధానం
3 ) గ్రిడ్ విధానం
4 ) ఏదీకాదు

12. హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది ?
1 ) సింధు
2 ) రావి
3 ) ఖగోవా
4 ) ఘగ్గర్

13. హరప్పా వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు ?
1 ) ఆర్.డి.బెనర్జీ
2 ) నార్మన్ బ్రౌన్
3 ) దయారామ్
4 ) వై.డి.శర్మ సహాని

14. చిన్న ధాన్యాగారాలు , ఎర్ర ఇసుక రాతిలో చేసిన మనిషి మొండెము , మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడి త్రవ్వకాలలో బయటపడినవి ?
1 ) మొహంజదారో
2 ) హరప్పా
3 ) చన్హుదారీ
4 ) లోథాల్

15. మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది ?
1 ) సింధు
2 ) రావి
3 ) ఖగోవా
4 ) ఘగ్గర్

Answers ::

1 ) 3 2 ) 4 3 ) 3 4 ) 1 5 ) 2 6 ) 4 7 ) 3 8 ) 2 9 ) 3 10 ) 2 11 ) 3 12 ) 2 13 ) 3 14 ) 2 15 ) 1

Post a Comment (0)
Previous Post Next Post