కేంద్ర సమచార కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది?

1. కేంద్ర సమాచార కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది ?

1. కేంద్ర ప్రభుత్వం
2. రాష్ట్ర ప్రభుత్వం
3. రాష్ట్రపతి
4. సుప్రీంకోర్టు

2. ప్రధాన సమాచార కమిషనర్ & కమిషనర్ పదవీ కాలం ఎంత ?
1. 2 సంవత్సరాలు
2. 3 సంవత్సరాలు
3. 4 సంవత్సరాలు 4.
5 సంవత్సరాల

3 . కేంద్ర సమాచార కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటుయ్యింది ?
1. 2004
2. 2005
3. 2006
4. 2007

4 . ఈ క్రింది వానిలో ఏదీ కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటును కల్పించింది ?
1. పార్లమెంట్ చట్టం
2. పార్లమెంటు తీర్మానం
3. సుప్రీంకోర్టు ఆదేశం
4. రాష్ట్రపతి ఆదేశం

5. ప్రధాన సమాచార కమిషనర్ జీతభత్యాలు & ఇతర సర్వీసు షరతులు వీరి వలే ఉంటాయి ?
1. సుప్రీంకోర్టు న్యాయమూర్తి
2. ప్రధాన ఎన్నిక కమిషనర్
3. కేంద్ర నిఘా సంఘం
4. యూ.పి.ఎస్.సి ఛైర్మన్

6 . కింది వ్యాఖ్యలను పరిశీలింపుము ? 
1. కేంద్ర సమాచార కమిషన్ ఒక రాజ్యాంగబద్ద సంస్థ
2. కేంద్ర సమాచార కమిషన్ ఒక ఉన్నతాధికారి స్వతంత్ర సంస్థ
పైవ్యాఖ్యలలో ఏవి / ఏది సరైంది .
1 ఎ
2. బి
3. ఎ మరియు బి
4. ఎ & బి కాదు 5 .

7. దీని సలహా / సిఫారసుపై సమాచార కమిషనర్ను రాష్ట్రపతి తొలగించగలరు ?
1. కేంద్ర నిఘా సంఘం
2. పార్లమెంట్
3. ఉప రాష్ట్రపతి
4. సుప్రీంకోర్టు

8 . కేంద్ర సమాచార కమిషన్లో ప్రధాన సమాచార కమిషనర్తో పాటు ఇంతమందికి మించకుండా సమాచార కమిషనర్లు ఉంటారు ?
1. 8 మంది
2 . ఆరుగురు
3. 10 మంది
4. ఐదుగురు

9. ప్రధాన సమాచార కమిషనర్ నియామకాన్ని సిఫారసు చూసే కమిటీలో సభ్యులుగా ఈ క్రింది వారిలో నుండి ఎవరు ఉ ంటారు ?
ఎ . ప్రధాన మంత్రి
బి . లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు
సి . ప్రధానమంత్రిచే నామ నిర్ధేశం చేయబడిన కేంద్ర కేబినెట్ మంత్రి
డి . లోక్ సభ స్పీకర్
ఇ . రాజ్యసభ స్పీకర్
సరైన సమాధానాన్ని గుర్తించండి.
1. సి , డి
2. ఎ , ఇ
3. ఎ & డి
4. ఎ , బి & సి

10. కేంద్ర సమచార కమిషన్ ఈ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది .
1. గృహ వ్యవహార మంత్రిత్వ శాఖ
2. సిబ్బంది మంత్రిత్వ శాఖ
3. కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
4 . న్యాయమంత్రిత్వ శాఖ

Answers ::

1 ) , 2 ) 4 , 3 ) 2, 4 ) 1 , 5 ) 2 , 6 ) 2 , 7 ) 4 , 8 ) 3 , 9 ) 4 , 10 ) 2

Post a Comment (0)
Previous Post Next Post