హిందీ భాషలో రాజ్యాంగం యొక్క ఆధీకృత పాఠము

1. హిందీ భాషలో రాజ్యాంగం యొక్క ఆధీకృత పాఠం రాజ్యాంగంలోని ఏ భాగం గూర్చి వ్యవహరించుము ?
1. 24 వ భాగం
2. 27 వ భాగం
3. 22 వ భాగం
4. 21 వ భాగం

2 . ఈ క్రింది వాటిని పరిశీలించండి ?
ఎ ) రాజ్యాంగం & దాని సవరణల అనువాదము అనేది అన్ని విధాల హిందీలో వాటి అధికారిక పాఠముగా భావింపబడాలి .
బి ) రాజ్యాంగం మరియు దాని ప్రతి సవరణ యొక్క అనువాదము అనేది ఆంగ్లమూల పాఠము కలిగియున్న అర్థమునే కలిగి ఉన్నట్లు అన్వయించవలెను .
పై వాటిలో సరైనవి ఏవి సరైనవి ?
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ కాదు బి కాదు
4. ఎ మరియు బి

3. క్రింది వాఖ్యములను గమనించును
ఎ ) రాష్ట్రపతి తన అధికారం క్రింద ఆంగ్లభాషలో చేసిన ప్రతి రాజ్యాంగ సవరణ యొక్క వాటి అనువాదమును ప్రచురింపజేయవలెను .
బి ) రాష్ట్రపతి తన అధికారం క్రింది భాషలో రాజ్యాంగ అనువాదమును ప్రచురించవలెను .
పై వ్యాఖ్యములో ఏది / ఏవి సరైనది ?
1. బి మాత్రమే
2. ఎ మాత్రమే
3. ఎ మరియు బి కూడా
4. ఎ & బి రెండూ కూడా కాదు

4. భారత రాజ్యాంగం హిందీ భాషలో అధీకృత పాఠము కొరకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనను రూపోందించింది ?
1. 58 వ సవరణ చట్టం
2.52 వ సవరణ చట్టం
3. 56 వ సవరణ చట్టం
4.57 వ సవరణ చట్టం

5. రాజ్యాంగం యొక్క అధీకృత పాఠాన్ని హిందీ భాషలో రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆచరణకు రాష్ట్రపతి ప్రచురించారు ?
1. 394
2. 394 ఎ
3.393
4. 395

Answers ::

1 ) 3 , 2 ) 4 , 3 ) 3, 4 ) 1 , 5 ) 2

Post a Comment (0)
Previous Post Next Post