కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు బిట్స్...

1 . క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ యొక్క విధి కాదు?
1. ఏదేని వెనుకబడిన తరగతిని జాబితాలో చేర్చకపోవడంపై వచ్చిన ఫిర్యాదులను విచారించడం
2. వెనుబడిన తరగతులోని సంపన్న శ్రేణిని గుర్తించటం
3. ఏదేని అర్హతలేని వెనుకబడిన తరగతిని జాబితాలో చేర్చడం వచ్చిన ఫిర్యాదులను విచారించటం
4. ఒక తరగతికి చెందిన పౌరులు తమను వెనుబడిన

2 . తరగతులలో చేర్చమని చేసే విజ్ఞప్తిని పరిశీలించటం రక్షక వివక్ష యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ?
1. పేదలకు ఆర్థిక సహయన్ని అందించటం
2. వర్గ ప్రయోజనాలను పెంపొందింపచేయటం
3. ఒక వర్గానికి ప్రత్యేక ప్రయోజనం కల్పించటం .
4. ప్రయోజనాలు అందని వర్గాన్ని సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా పోటీ చేయగల స్థాయికి తీసుకురావటం

3. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు చేయటానికి ఏ రాజ్యంగ సవరణ చట్టం ఎస్సీ మరియు ఎలకూ అనుకూలంగా ఏ పరీక్షలోనైనా అర్హత మార్కుల సడలింపుకు లేదా మూల్యంకన ప్రమాణాల స్థాయి తగ్గింపుకు వీలు కల్పించింది.
1. 52 వ సవరణ
2. 74 వ సవరణ
3. 94 వ సవరణ
4. 82 వ సవరణ

4. ఒక తెగను లేదా ఒక కులాన్ని షెడ్యూల్డ్ తెగను లేదా కులంగాను ప్రకటించి రాజ్యాంగపరమైన అధికారం దీనిలో / వీరిలో వుంది ?
1. షెడ్యూల్డ్ కులాల / షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్
2. హెూంమంత్రి
3. పార్లమెంట్
4. భారత రాష్ట్రపతి

Answers ::

1 ) 2 , 2 ) 4 , 3 ) 4 , 4 ) 4

Post a Comment (0)
Previous Post Next Post