ఈ రోజు బుధవారం 24 రోజుల క్రితం ఏ వారం ?

1.ఒక సంవత్సరంలో మే నెల 1 వ తేది ఆదివారం అదే సంవత్సరంలో ఆగష్టు నెల రెండో శనివారం ఏమవుతుంది ?
ఎ ) 10 వ తేది
బి ) 13 వ తేది
సి ) 18 వ తేది
డి ) 11 వ తేది

2. 29 - మే - 1991 న ఏ రోజు ? - -
ఎ ) శనివారం
బి ) బుధవారం
సి ) మంగళవారం
డి ) ఆదివారం

3.ఫిబ్రవరి 5 , 1995 నుండి 15 ఏప్రిల్ 1996 వరకు ఎన్ని రోజులు
ఎ ) 436
బి ) 435
సి ) 437
డి ) 434

4. 1990 , జనవరిలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ?
ఎ ) 3
బి ) 4
సి ) 5
డి ) చెప్పలేము

5.ఈ రోజు బుధవారం 24 రోజుల క్రితం ఏ వారం ?
ఎ ) ఆదివారం
బి ) బుధవారం
సి ) శుక్రవారం
డి ) శనివారం

6. మొన్న బుధవారం అయితే , ఆదివారం ఎప్పుడు వస్తుంది ?
ఎ ) ఈరోజు
బి ) రేపు
సి ) మరునాడు
డి ) రెండు రోజుల తర్వాత

7.1968 జూన్ 9 వ తేదీ ఆదివారం 1972 జూన్ 9 వ తేదీ ఏ వారం వస్తుంది ?
ఎ ) ఆదివారం
బి ) మంగళవారం
సి ) శుక్రవారం
డి ) శనివారం

8. నిమిషాల ముల్లు 1 నిమిషానికి చేసే కోణం ఎంత ?
ఎ ) 360 °
బి ) 180 °
సి ) 30 °
డి ) 6 °

9. చిన్న ముల్లు తిరిగే ప్రతీ . " 1°/2 కు పెద్దముల్లు ఎంత తిరుగుతుంది  ?
ఎ ) 1°/2
బి ) 5×1°/2
సి ) 6 °
డి ) 30 °

10. పెద్దముల్లు , చిన్నముల్లుల వేగాల మధ్య నిష్పత్తి ఎంత ?
ఎ ) 12 : 1
బి ) 1 : 12
సి ) 3 : 4
డి ) 4 : 3 P

Answers ::

1. బి 2. బి 3. ఎ 4. బి 5. ఎ 6. సి 7. సి 8. డి 9. సి 10. ఎ

Post a Comment (0)
Previous Post Next Post