కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు ?

1. భారత్లో జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఏ రోజున పాటిస్తారు ?
1. ఆగస్ట్ - 20
2. జనవరి 25
3. జూన్ - 54
4. నవంబర్ - 10

2. కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు ?
1. రాష్ట్రపతి
2. ప్రధాన ఎన్నికల కమిషనర్
3. ప్రధానమంత్రి
4. పార్లమెంట్

3. ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే కనీసం ఎన్ని రాష్ట్రాలో పోలైన ఓట్లలో 6 % ఓట్లు పొందవలసి ఉంటుంది ?
1. 5 రాష్ట్రాల్లో
2. 4. రాష్ట్రాల్లో
3. 2 రాష్ట్రాల్లో
4 . 2 రాష్ట్రాల్లో

4. భారతదేశంలో మొట్టమొదట సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ?
1. 1950 51
2. 1951 - 52
3. 1956 - 57
4. 1949 - 1950

5. నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ?
1. 85
2.84
3.87
4.86

6. 16 వ లోక్సభ ఎన్నికల్లో 2014 లో గెలుపొంది కేంద్రంలో ఏ పార్టీ నరేంద్రమోడీ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ?
1. బీజేపీ
2. యు.పి.ఎ
3. కమ్యూనిస్ట్ పార్టీ
4. పైవేవికావు

7 . భారతదేశంలో మొదటిసారిగా లోక్సభకు మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ?
1. 1967
2. 1971
3. 1974
4. 1977

8. 1976 లో జనతా పార్టీలో విలీనమైన పార్టీలేవి ?
1. జనసంఘ్
2. కాంగ్రెస్ ( ఓ ) , బి.కె.డి
3. సోషలిస్ట్ , సి.ఎఫ్.డి
4. పైవన్నీ

9. మొట్టమొదటి ' నోటా ' NOTA ( None of the above ) తిరస్కరణ ఓటును 2013 డిసెంబర్లో ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు .
1. ఢిల్లీ , మిజోరాం
2. రాజస్థాన్
3. ఛత్తీస్ ఘడ్ , మధ్య ప్రదేశ్
4. పైవన్నీ

10. ఈ క్రింది ఏ ఎన్నికలు మినహా మిగిలిన ఎన్నికల వివాదాలను విచారించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది .
1. ముఖ్యమంత్రి
2. రాష్ట్రపతి
3. ఉపరాష్ట్రపతి
4 . 2 మరియు 3

11. ఈ క్రింది వాటిలో ఏ భారతదేశ సాధారణ ఎన్నికలు 100 రోజులు జరిగినవి ?
1. మొదటి
2. ఏడవ
3. రెండవ
4. నాల్గవ

12. ఏ దేశం ఎన్నికల 24. అతిపెద్దదైన భారత ఎన్నికల వ్యవస్థ వ్యవస్థను పోలివుంది .
1. ఫ్రాన్స్
2. యుఎస్ఎ
3. బ్రిటన్
4. ఏదీ కాదు

13. ఈ క్రింది వాటిలో లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ప్రాంతీయ పార్టీ .
1. డి.యం.కె
2. ఎ.ఐ.ఎ.డి.యం. కె
3. తెలుగుదేశం
4. పైవేవి కాదు

Answers ::

1 ) 2 , 2 ) 1 , 3 ) 2 , 4 ) 2 , 5 ) 3 , 6 ) 1 , 7 ) 2 , 8 ) 4 , 9 ) 4 , 10 ) 4 , 11 ) 1 , 12 ) 3 , 13 ) 3

Post a Comment (0)
Previous Post Next Post