సేంద్రీయ వ్యవసాయ పితామహుడుగా ఎవరిని పిలుస్తారు ?


1. ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని " సుస్థిరాభివృద్ధి కోసం విద్య " గా ప్రకటించింది ?
1. 2000-2010
2. 2005-2015
3.2004-2014
4. 2010-2020

2. సేంద్రీయ వ్యవసాయ పితామహుడుగా ఎవరిని పిలుస్తారు ?
1. సర్ ఆల్బర్ట్ హోవార్డ్
2. సర్ ఆల్బర్ట్ హిమ్మింగ్
3. రాష్రుక్ ఆల్బర్ట్
4. రాబర్ట్ వాట్సన్

3. సేంద్రీయ వ్యవసాయాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో మొదలుపెట్టారు ?
1. సిక్కిం
2. ఉత్తరప్రదేశ్
3. పశ్చిమబెంగాల్
4. ఆంధ్రప్రదేశ్

4. వాయుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఎంత గాలి వేగం కావాలి ?
1. 18 కి.మీ. / గం .
2.20 కి.మీ. / గం .
3.కి.మీ. / గం .
4.24 కి.మీ / గం .

5. భారతదేశంలో తొలిసారిగా బయోగ్యాసన్ను ప్రారంభించిన ప్రదేశం ఏది ?
1. కోల్కతా
2. తిరువనంతపురం
3. కొట్టాయం
4. బెంగళూరు

6. ప్రస్తుతం భారతదేశంలో వరిసాగులో ఏ బ్యాక్టీరియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు ?
1. అలోసిరా బ్యాక్టీరియా
2. సయానో బ్యాక్టీరియా
3. నాస్టాక్ బ్యాక్టీరియా
4. సైటోనియా బ్యాక్టీరియా

7. భారతదేశంలో మొట్టమొదటి పవన విద్యుత్ కేంద్రం ఏది ?
1. ముప్పాండల్ ( తమిళనాడు )
2. జోగిమట్టి ( కర్ణాటక )
3. మాండవి ( గుజరాత్ )
4.సతారా ( మహారాష్ట్ర )

8. భారతదేశం పర్యావరణ పరిరక్షణకు జీడీపీలో ఎంత శాతం ఖర్చు పెడుతున్నది .
1. 2.6 %
2.3.6 %
3. 4.6 %
4. 5.6 %

9. భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరంగా ఉష్ణ ప్రాంతంగా పిలుస్తారు ?
1. పశ్చిమ హిమాలయాలు
2. పశ్చిమ కనుమ
3. తూర్పు కనుమ
4. తూర్పు హిమాలయాలు

10. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది ?
1. జోధ్పూర్
2. డెహ్రాడూన్
3. అలహాబాద్
4. ఢిల్లీ

11. IUCN వారు అంతరించే జాతులను ఒక పుస్తకంలో పొందు పరిచారు . ఆ పుస్తకం పేరు?
1. రెడ్ డేటా బుక్
2. బ్ల డేటా బుక్
3. బ్లాక్ డేటా బుక్
4. గ్రీన్ డేటా బుక్

12. గంగానది యొక్క సమీకృత పరిరక్షణ కోసం , భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరేమిటి ?
1. నమామి గంగే
2. గంగా మాత
3. గంగా నమామి
4. గంగా వందన్

13. అడవులను నరుకుటను ప్రపంచంలో మొదటిగా నిషేధించిన దేశం ఏది ?
1. నార్వే
2. డెన్మార్క్
3. స్వీడన్
4. ఫిన్లాండ్

14 ఈ క్రిందివానిలో వాహనాల నుండి వెలువడే కలుషిత వాయువు ?
1. నైట్రోజన్ డై ఆక్సైడ్
2. కార్బన్ డై ఆక్సైడ్
3. నైట్రోజన్ ఆక్సైడ్
4. కార్బన్ మోనాక్సైడ్

15. సుందర్బన్స్ బయోస్పియర్ ఎక్కడ ఉంది ?
1. పశ్చిమబంగ
2. తమిళనాడు
3. మధ్యప్రదేశ్
4. గుజరాత్

Answers ::

1.2 2.1 3.1 4.1 5.1 6.2 7.3 8.1 9.2 10.2 11.1 12.1 13.1 14.4 15.1

Post a Comment (0)
Previous Post Next Post