ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 8 వ షెడ్యూల్ దేనిని వివరిస్తుంది ?

1. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లోని మొదటి షెడ్యూల్ దేనిని గురించి వివరిస్తుంది ?
1. లోక్సభసభ్యులు
2. రాజ్యసభ సభ్యులు ✅
3. శాసనసభ్యులు
4. గవర్నర్

2. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని రెండవ షెడ్యూల్ దేనిని గురించి వివరిస్తుంది ?
1. పార్లమెంటు నియోజక వర్గాలు
2. అసెంబ్లీ నియోజక వర్గాలు
3. పై రెండూ  ✅
4. గవర్నర్

3. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని మూడవ షెడ్యూల్ దేనిని గురించి వివరిస్తుంది ?
1. మండలి నియోజక వర్గాలు  ✅
2. పార్లమెంటు స్థానాలు
3. శాసనసభ స్థానాలు
4. రాజ్యసభ స్థానాలు

4. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని నాలుగవ షెడ్యూల్ దేనిని వివరిస్తుంది ?
1. శాసన సభ్యుల పంపిణీ
2. శాసన మండలి సభ్యుల పంపణీ  ✅
3. రాజ్యసభ సభ్యుల పంపిణీ
4. లోక్సభ సభ్యుల పంపిణీ

5. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 5 వ షెడ్యూల్డ్ దేనిని వివరిస్తుంది ?
1. షెడ్యూల్డ్ కులాల జాబితా  ✅
2. షెడ్యూల్డ్ తెగల జాబితా
3. బీసీల జాబితా
4. ఈబీసీల జాబితా

6. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 6 వ షెడ్యూల్ దేనిని వివరిస్తుంది ?
1. షెడ్యూల్డ్ తెగల జాబితా
2. షెభ్యూల్డ్ కులాల జాబితా  ✅
3. బీసీల జాబితా
4. ఈబీసీల జాబితా

7. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని ఏడవ షెడ్యూల్ దేనిని వివరిస్తుంది ?
1. ఎస్టీ జాబితా
2. ఎస్సీ జాబితా
3. నిధుల జాబితా  ✅
4. పింఛను చెల్లింపు

8. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 8 వ షెడ్యూల్ దేనిని వివరిస్తుంది ?
1. పింఛను చెల్లింపు బాధ్యత పంపిణీ ✅
2. ఎస్టీ జాబితా
3. నిధుల జాబితా
4. ఎస్సీ జాబితా

9. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 9 వ షెడ్యూ ల్ ఏ జాబితాను వివరిస్తుంది ?
1. నిధుల జాబితా
2. పింఛను చెల్లింపు
3. ప్రభుత్వ కంపెనీలు మరియు కార్పొరేషన్ల జాబితా  ✅
4. ఎస్సీ జాబితా

10. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 9 వ షెడ్యూల్ లోని ప్రభుత్వ కంపెనీలు & కార్పొరేషన్ల ' సంఖ్య ?
1. 89 ✅
2.90
3. 91
4. 140

11. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని ఏ షెడ్యూల్ లో కొన్ని రాష్ట్ర సంస్థలలో సౌకర్యాల కొనసాగింపు జాబితాను పొందుపరిచాను ?
1. పదవ షెడ్యూల్  ✅
2. తొమ్మిదో షెడ్యూల్
3. పదకొండవ షెడ్యూల్
4. ఏడవ షెడ్యూల్

12. నదీ జలాల నిర్వహణ బోర్డుల పని విధానాన్ని విభజన చట్టం లోని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు .
1. పదకొండవ షెడ్యూల్  ✅
2. పదవ షెడ్యూల్
3. ఎనిమిదవ షెడ్యూల్
4. పర్నెండవ షెడ్యూల్

13. బొగ్గు , చమురు - సహజ వాయువు విద్యుత్ పంపిణీ కేటాయింపులను విభజన చట్టంలోని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు ?
1. పన్నెండొవ షెడ్యూల్  ✅
2. పదకొండవ షెడ్యూల్
3. పదవ షెడ్యూల్
4. తొమ్మిదవ షెడ్యూల్

14. విద్య , మౌలిక సదుపాయాల అంశాలను విభజన చట్టంలోని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు ?
1. పదమూడవ షెడ్యూల్  ✅
2. పన్నెండవ షెడ్యూల్
3. పదకొండవ షెడ్యూల్
4. పదవ షెడ్యూల్

15. క్రింది వానిలో ఏపీ విభజన చట్టం 2014 కు సంబం ధించినవి ?
1. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు
2. ఖమ్మం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు
3. దుగ్గరాజపట్నం ఓడరేవు ఏర్పాటు
4. పైవన్నీ ✅

16. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని పదమూడవ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటును ఏమని ప్రస్తావించించాలి ?
1. ఆరు నెలల్లో ఏర్పాటును  ✅
2. 2 జూన్న ఏర్పాటు
3. కేంద్ర నిర్ణయం ద్వారా ఏర్పాటు
4. ప్రస్తావించలేదు

17. విభజన చట్టంలో కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు ?
1. ఆంధ్రప్రదేశ్
2 .తెలంగాణ  ✅
3. కర్ణాటక
4. ఏదీకాదు

18. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని సెక్షన్ 93 ప్రకారం ఆంధ్రపదేశ్లో ఏర్పాటయ్యే విద్య సంస్థలు
1. ఐఐటి
2. ఎన్ఐటీ
3 . ఐఐఎం
4. పైవన్నీ ✅

19. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని సెక్షన్ 92 వేటిని ప్రస్తావించింది ?
1. బొగ్గు
2. చమురు సహజ వాయువు
3. విద్యుత్తు
4. పైవన్నీ  ✅

20. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం నీటి కొరత ఉన్నపుడు వ్యవసాయానికీ , త్రాగునీటికి , నీటి లభ్యతపై ఘర్షణ తలెత్తినపుడు వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి ?
1. వ్యవసాయం
2. త్రాగునీరు  ✅
3. విద్యుత్ ఉత్పత్తి
4. ఏదీకాదు

Post a Comment (0)
Previous Post Next Post