కరెంట్ అఫ్ఫైర్స్... జనరల్ స్టడీస్ బిట్స్... నోట్స్...

కరెంట్ అఫ్ఫైర్స్...

* అతిపెద్ద పండుగల్లో ఒకటైన బోహాగ్ బిహు లేదా రోంగలి బిహు ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండవ వారంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ? -  అస్సాం

* న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ 2022 లో ' టి 20 ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'ను పురుషుల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు ? - ట్రెంట్ బౌల్ట్

* న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ 2022 లో ' టి 20 ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'ను మహిళల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు ? - సోఫీ డివైన్

* వెబ్సైట్ ఆధారిత మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ను అభివృద్ధి చేసిన మొదటి రాష్ట్రంగా భారతదేశంలో ఏ రాష్ట్రం అవతరించింది ? -  మహారాష్ట్ర

* సీనియర్లు మరియు వృద్ధుల కోసం మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లో కొత్త ఫీచర్ అయిన ' వరల్డ్ గోల్డ్'ని ఏ బ్యాంక్ ప్రారంభించింది ? - బ్యాంక్ ఆఫ్ బరోడా

* ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఇండిఫీ టెక్నాలజీస్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ?  -  రజనీష్ కుమార్

* అర్దేషిర్ బికె , దుబాష్కు ఏ దేశ ప్రభుత్వం అత్యున్నత దౌత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది ? - పెరూ

* అంతర్జాతీయ జాజ్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు ? - 30 ఏప్రిల్

* ప్రపంచ పశువైద్య దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి ? - స్ట్రేంథెనింగ్ వెటర్నరీ రెసిలియెన్స్

* అటల్ టన్నెల్ ' బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ' అవార్డును అందుకుంది . అయితే అటల్ టన్నెల్ ఏ రాష్ట్రం / యూటీలో ఉంది ? - హిమాచల్ ప్రదేశ్

* చారుదత్ మిశ్రా ఏ జాతి పరిరక్షణకు చేసిన కృషికి గాను విట్లీ గోల్డ్ అవార్డును గెలుచుకున్నారు ? - మంచు చిరుత

* జీవవైవిధ్య పరిరక్షణ కోసం భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అయిన ' జీన్ బ్యాంక్'ని ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది ? - మహారాష్ట్ర

* దేశంలోని అన్ని సూక్ష్మ , చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర ' ఓపెన్ ఫర్ - అల్ ' డిజిటల్ ఎకోసిస్టమ్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది ?  -  ఐసీఐసీఐ బ్యాంక్

* ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?  - బి ఎస్ రాజు

* మనీలాలో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ కాంస్యం గెలుచుకున్నారు ? - పివి సింధు

*  అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రతి జరుపుకుంటారు ?  - 1మే

* ఏ రాష్ట్రం మే 1 న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంది ? - మహారాష్ట్ర

* భారతదేశ కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?  - వినయ్ మోహన్ క్వారా .

* ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట ముంబైలో ఏ సంవత్సరంలో జరుపుకున్నారు ? - 1998

*  ప్రపంచ ట్యూనా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? - మే2

* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2022 ని ఎక్కడ ప్రారంభించారు ? -  బెంగళూరు

* అన్షుల్ స్వామి ఏ చిన్న ఆర్ధిక బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు ? - శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

* ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా స్వగ్రామంలో స్టేడియం నిర్మిస్తామని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు ? - హర్యానా

* ' లీడర్స్ , పొలిటీషియన్స్ , సిటిజెన్స్ ' అనే కొత్త పుస్తకాన్ని ఎవరు రాశారు ? - రషీద్ కిద్వాయ్

* ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ? - 3 మే

* 105 కోట్ల రూపాయల వ్యయంతో ఈస్టర్న్ ఇండియా బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి ఇథనాల్ ప్లాంట్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు ? - బీహార్ .

* ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున  జరుపుకుంటారు ?  - మే మొదటి మంగళవారం

* 100 పబ్లిక్ సర్వీస్లను డోర్ స్టెప్ డెలివరీ కోసం ' ముఖ్యమంత్రి మితాన్ యోజన'ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ? - ఛత్తీస్గఢ్

* ఏ రాష్ట్రంలోని ' మియాన్ కా బడా ' రైల్వేస్టేషన్ పేరు ' మహేష్ నగర్ హాల్ట్'గా మార్చబడింది ? - రాజస్థాన్

* సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? - సంగీతా సింగ్

* ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి ? - క్లోజింగ్ గ్యాప్స్ ఆస్తమా కేర్

* రియల్ మాడ్రిడ్ ఇటీవల ఏ లా లిగా టైటిల్ను గెలుచుకుంది ? - 35 వ

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎవరు నియమితులయ్యారు ? - తరుణ్ కపూర్

*  ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం 2022 థీమ్ ఏమిటి ? - జర్నలిజం అండర్ డిజిటల్ సీజ్

* మానిటరీ పాలసీ కమిటీలో సభ్యుడిగా రాజీవ్ రంజన్ నామినేట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు ఆమోదించింది . అయితే ద్రవ్య విధాన కమిటీలో ఎంత మంది సభ్యులు ఉన్నారు ? 6 మంది

* రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ? - 150

* రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది ? - నార్వే

* టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2022 లో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది ? - వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం

* సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎవరు నియమితులయ్యారు ? -నంద్ ముల్చందానీ

* ఇంగ్లాండ్లోని షెఫీల్డని క్రూసిబుల్ థియేటర్లో జరిగిన 2022 ' ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు ? - రోన్నీ ఓసుల్లివన్

* ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2021 2 వ ఎడిషన్లో 20 బంగారు , 7 రజత మరియు 5 కాంస్య పతకాలను ఏ యూనివర్సిటీ గెలుచుకుంది ? - జైన్ విశ్వ విద్యాలయం

* ఇంటర్నేషనల్ ఫైరైఫైటర్స్ డే ను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు ? - 4 మే

* కోల్ మైనర్స్ డే ను ప్రతి  సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు ? - 4 మే

* ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు ? - 5 మే

* నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఎక్కడి క్యాంపస్ నన్ను అమిత్ షా ప్రారంభించారు ? - బెంగళూరు

* జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కోసం ' జివాలా ' రుణ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ? -మహారాష్ట్ర

* యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డుకు ఎవరు ఎన్నికయ్యారు ? అరవింద్ కృష్ణ

* ' ఇంటర్నేషనల్ నో డైట్ డే 2022 ' ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు ? - 6 మే

* వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ను ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏ రోజున జరుపుకుంటారు ?  - మే 5

* వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే 2022 యొక్క థీమ్ ఏమిటి ? యునైట్ ఫర్ సేఫ్టీ : క్లీన్ యువర్ హ్యాండ్స్

* భారతదేశం ఏ దేశంతో ఇటీవల ' గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ఫోర్స్ ' మరియు ' ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ రెస్టోరేషన్ ' ఉమ్మడి డిక్లరేషన్పై సంతకం చేసింది ? - జర్మనీ

* ఇసుక మరియు ఇతర మైనింగ్ వస్తువులను రవాణా చేసే వాహనాలను ట్రాక్ చేయడానికి వెహికిల్ మూవ్మెంట్ ట్రాకింగ్ సిస్టమ్ మొబైల్ యాపు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు ? - హర్యానా

* నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ మనీ డిక్రీలను పొందిన డిఫాల్టర్ల నుండి డబ్బు రికవరీ కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి ఎవరు అధిపతి నియమితులయ్యారు ? - ప్రదీప్ నంద్రజోగ్

* ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ద్వారా ఇండిగో డైరెక్టర్ల బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? - వెంకటరమణి సుమంత్రస్

* వరల్డ్ ఫుడ్ ( ప్రైజ్ ఫౌండేషన్ నుండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2022 గెలుచుకున్న నాసాకు చెందిన ఓవరణ పరిశోధన శాస్త్రవేత్త పేరేమి ? -  సింధియా రోసెన్విగ్

* ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి మరియు వారిని క్రీడలు , ముఖ్యంగా అథ్లెటిక్స్ ఆడేలా ప్రోత్సహించడానికి ప్రపంచ అథ్లెటిక్స్ డేని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు ? - మే 7

* భారతదేశంలోని మొదటి గిరిజన ఆరోగ్య అబ్జర్వేటరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు ? - ఒడిశా

* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ( ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ ) గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?  సంజీవ్ కపూర్

* ఇండియా నేషనల్ కాయిర్ కాన్ క్లేవ్ 2022 కి ఏ నగరం ఆతిధ్యం  ఇచ్చింది ? - కోయంబత్తూర్

* ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ? - మే 8

* ప్రధాని మోదీ , వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి వెన్ పు చాంగ్ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై ఎన్నేళ్లవుతున్న సందర్భంగా 2022 ఏప్రిల్ 15 న పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ? - 50 ఏళ్లు

Post a Comment (0)
Previous Post Next Post