ప్రాచీన కాలనికి సంబంధించి కట్నంగా గోవును ఇచ్చే వివాహం?

1. రుగ్వేదంలో జన అనే పదం ఎన్నిసార్లు ఉపయోగించబడింది ?
1 ) 46 సార్లు
2 ) 176 సార్లు
3 ) 275 సార్లు ✅
4 ) 210 సార్లు

2. రుగ్వేద కాలంలో ప్రముఖ పండితులైన యజ్ఞవాల్క్యుడు ఎవరి ఆస్థానమునకు చెందినవాడు ?
1 ) గార్గి  ✅
2 ) కపిలుడు
3 ) టస్మద  
4 ) ఉలేపి

3. పురుకుచ్చ ప్రధాని ఎవరు ?
1 ) విశ్వామిత్ర  ✅
2 ) వశిష్ఠ
3 ) అగస్త్యుడు
4 ) భరద్వాజ

4. వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ఏ యుగంలో ప్రవేశపెట్టారు ?
1 ) తొలి వేదకాలం
2 ) మలి వేదకాలం  ✅
3 ) తొలి వేదకాలానికి పూర్వం
4 ) మలివేదకాలం తర్వాత

5. ఋగ్వేదంలోని పురషసూక్తలోని ఎన్నవ మండలంలో వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనడం జరిగింది ?
1 ) 3 వ మండలం
2 ) 7 వ మండలం
3 ) 10 వ మండలం ✅
4 ) 8 వ మండలం

6. అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన గోగ్నాను ఏకాలంలో పాటించారు ?
1 ) తొలి వేదకాలం
2 ) మలి వేదకాలం తర్వాత
3 ) మలి వేదకాలం ✅
4 ) తొలి వేదకాలానికి పూర్వం

7. ఆర్యుల యుద్ధ వీరుడు ఎవరు ?
1 ) కుబేరుడు  
2 ) వరుణుడు
3 ) వాయువు
4 ) ఇంద్రుడు ( పురంధరుడు )  ✅

8.  తొలి వేదకాలంలో స్వర్గానికి అధిపతి , విశ్వానికి తూర్పు భాగానికి అధిపతి ఎవరు ?
1 ) సోముడు
2 ) ఇంద్రుడు  ✅
3 ) విష్ణువు
4 ) బ్రహ్మ

9. కట్నం లేకుండా చేసుకునే వివాహం ?
1 ) ప్రజాపాత్య  ✅
2 ) బ్రహ్మ
3 ) బ్రహ్మ
4 ) దైవ

10. కట్నంగా గోవును ఇచ్చే వివాహం?
1 ) ప్రజాపాత్య
2 ) బ్రహ్మ
3 ) దైవ 
4 ) అరా ✅

11. కన్యాశుల్కం ఇచ్చి చేసుకునే వివాహం ?
1 ) రాక్షస
3 ) పైశాచిక  ✅
2 ) అసుర
4 ) అర్సా

12. ప్రేమ వివాహం ?
1 ) గాంధర్వ  ✅
2 ) ప్రజాపాత్య 
3 ) అర్సా
4 ) బ్రహ్మ

13. తొలి వేదకాలంలో భగవంతుడు , భక్తులకు మధ్యవర్తి ఎవరు ?
1 ) అగ్నిదేవుడు  ✅
2 ) వాయువు
3 ) ఇంద్రుడు
4 ) వరుణుడు

14. విశ్వ నియమావళి , నైతిక విలువలకు దేవుడు తొలి వేదకాలంలో ఎవరు ?
1 ) అగ్నిదేవుడు
2 ) వాయువు
3 ) ఇంద్రుడు
4 ) వరుణుడు  ✅

15. శిక్ష అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది ?
1 ) విధులు , బాధ్యతలు
2 ) సరైన ఉచ్ఛారణ  ✅
3 ) శబ్ధం
4 ) కష్టమైన

16. పదాలకు అర్థం చందస్సు అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది ?
1 ) శబ్ధం  ✅
2 ) కష్టమైన పదాలకు అర్థం
3 ) సరైన ఉచ్ఛారణ
4 ) విధులు , బాధ్యతలు

17. నిరుక్త అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది ?
1 ) శబ్ధం 
2 ) సరైన ఉచ్ఛారణ
3 ) విధులు , బాధ్యతలు 
4 ) కష్టమైన పదాలకు అర్థం ✅

18. బ్రహ్మచర్య , గృహస్థ్య , వానప్రస్థ , సన్యాస అను 4 ఆశ్రమాల గురించి పేర్కొన్న ఉపనిషత్తు ఏది ?
1 ) అమృతోబింద్
2 ) జబలా ఉపనిషత్తు ✅
3 ) బ్రహదారణ్యక
4 ) వైంత్రయాన

19. మలి వేదకాలంలో ఆర్యుల ముఖ్య దేవుడు?
1 ) సోమ , సూర్య , అగ్ని  ✅
2 ) బ్రహ్మ , విష్ణు , శివుడు
3 ) ఇంద్రుడు , అగ్ని , వరుణుడు
4 ) ఇంద్రుడు , వాయువు , వరుణుడు

20. ఆర్యుల కాలంలో సృష్టి రక్షణకర్త ?
1 ) విష్ణు  ✅
2 ) ఇంద్రుడు
3 ) బ్రహ్మ
4 ) శివుడు

Post a Comment (0)
Previous Post Next Post