రుగ్వేద కాలానికి చెందిన మహిళ పండితులను ఏమని పిలిచేవారు ?

1. సృష్టి నాశనకర్త ఎవరు ?
1 ) బ్రహ్మ
2 ) శివుడు ✅
3 ) విష్ణువు
4 ) ఇంద్రుడు

2. వేదాలకు బిరుదులు ఏవి ?
1 ) అపరుశ్రేయ , నిత్య  ✅
2 ) దేవాశీస్సులు
3 ) దివ్య ప్రబంధాలు
4 ) అద్వితీయ గ్రంథాలు

3. ఆర్యుల మొట్టమొదటి దండయాత్రికుడు ఎవరు ?
1 ) దివదాసుడు  ✅
2 ) ఏకదాసుడు
3 ) త్రిసదాసుడు
4 ) సప్తదాసుడు 

4. ఇనుము ఎప్పుడు కనుగొనబడింది ?
1 ) మలి వేదకాలంలో  ✅
2 ) తొలి వేదకాలంలో
3 ) మలి వేదకాలం తర్వాత
4 ) తొలి వేదకాలానికి పూర్వం

5. నిష్కా సతమాన , కర్షపణ అనేవి మలి వేదకాలంలోని ?
1 ) బంగారు నాణేలు
2 ) వెండి నాణేలు  ✅
3 ) రాగి నాణేలు
4 ) కంచు నాణేలు

6. తొలి వేదకాలంలో ఆర్య సమాజాన్ని పాలించేవాడిని ఏవిధంగా పిలిచారు ?
1 ) రాజన్  ✅
2 ) గోపుడు
3 ) అయ్యవారు
4 ) గ్రామపెద్ద

7. రాజన్ కు సలహా ఇచ్చుటకు ఎన్ని మండలులు కలవు ?
1 ) 1
2 ) 2
3 ) 4  ✅
4 ) 3

8. మహిళలు ఏ మండలులలో పాల్గొనేవారు ?
1 ) సభ , సమితి
2 ) సభ , విధాత   ✅
3 ) గణ , విధాత
4 ) సమితి , గణ

9. కవల పిల్లలు అని పిలువబడిన మండళ్లు ఏవి ?
1 ) గణ , విధాత
2 ) సమితి , గణ
3 ) సభ , సమితి  ✅
4 ) గణ , సమితి

10. సభ , సమితి గురించి ఏ వేదంలో పేర్కొన్నారు ?
1 ) రుగ్వేదం 
2 ) అధర్వణవేదం  ✅
3 ) సామవేదం
4 ) యజుర్వేదం

11. యుద్ధమండలి ఏది ?
1 ) సభ
2 ) గణ  ✅
3 ) విధాత
4 ) సమితి

12. మహిళల సమస్యలకు సంబంధించి సలహాలు ఇచ్చేది ?
1 ) గణ
2 ) సభ
3 ) విధాత  ✅
4 ) సమితి

13. ముఖ్యమైన కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి ఆక్రమణల గురించి సలహా ఇచ్చేది ?
1 ) సభ  ✅
2 ) గణ
3 ) విధాత
4 ) సమితి

14. కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి పరిపాలనకు సంబంధించి సలహా ఇచ్చేది ?
1 ) విధాత
2 ) సభ
3 ) గణ
4 ) సమితి ✅

15. దివదాసుడు ఎవరిని ఓడించి సప్తసింధు ( మెలుహ ) ప్రాంతంలో స్థిరపడ్డాడు ?
1 ) బిల్హణుడు
2 ) సాంబార ✅
3 ) కొక్కల
4 ) దండిన్

16. దాస్యు హత్య అని ఎవరికి పేరు ?
1 ) దివదాసుడు
2 ) ఏకదాసుడు
3 ) త్రిసదాస్యుడు  ✅
4 ) సప్తదాసుడు

17. రుగ్వేద కాలానికి చెందిన మహిళ పండితులను ఏమని పిలిచేవారు ?
1 ) విశ్వ నందినులు
2 ) విశ్వ వందినులు  ✅
3 ) విశ్వ పూజ్యులు
4 ) విశ్వ జ్యోతులు

18. తొలివేద కాలపు ఆర్యులకు సముద్ర వ్యాపారం తెలియదు అని చెప్పింది ఎవరు ?
1 ) హెచ్.టి.లాంబ్రిక్
2 ) జి.ఎఫ్ . డేల్స్
3 ) ఆర్.కె. ముఖర్జీ  ✅
4 ) ఎ.జి. మజుందార్

19. బ్రాహ్మణ సమాజ జీవితంలో వ్యక్తిగతంగా నాలుగు దశలు ఉంటాయి . అవి వరుస క్రమంలో?
1 ) వానప్రస్థ , బ్రహ్మచర్యం , గృహస్థ , సన్యాసం
2 ) గృహస్థ , వానప్రస్థ , సన్యాసం , బ్రహ్మచర్యం
3 ) సన్యాసం , గృహస్థ , వానప్రస్థ , బ్రహ్మచర్యం
4 ) బ్రాహ్మచర్యం , గృహస్థ , వనప్రస్థ , సన్యాసం ✅

20. అగ్ర వర్ణానికి చెందిన పురుషులు నిమ్న వర్ణాలకు చెందిన మహిళలకు మధ్య జరిగే వివాహం ?
1 ) ప్రతిలోమ వివాహం
2 ) అనులోమ వివాహం  ✅
3 ) ప్రజాపాత్య
4 ) పైశాచిక

Post a Comment (0)
Previous Post Next Post