ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని ఇంపార్టెంట్ సెక్షన్లు...

1. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల శాసనసభలోని స్థానాలను 175 , 119 నుంచి ఎంతకు పెంచాలి ?
1. 225 , 153  ✅
2. 275 , 194
3. 225 , 190
4. 250 , 153

2. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 30 వ సెక్షన్ ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీత భత్యాలను ఎవరు చెల్లించాలి ?
1. తెలంగాణ ప్రభుత్వం
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
3. కేంద్ర , ప్రభుత్వం
4. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జనాభా నిష్పత్తిలో  ✅

3. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఆదాయ పంపిణీని వివరించే సెక్షన్ ?
1. 43
2.47
3. 46  ✅
4. 42

4. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 సెక్షన్ 46 ప్రకా రం రాష్ట్ర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేస్తుంది ?
1. ఆదాయ ఆధారంగా
2. వ్యయయం ఆధారంగా
3. జనాభా ఆధారంగా  ✅
4. అభివృద్ధి ఆధారంగా

5. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లో ఏ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురించి తెలియజేస్తుంది ?
1. 30
2. 31  ✅
3. 32
4. 33

6. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ సవరణలు ఏసెక్షన్ లో ఉంది ?
1. 28  ✅
2. 29
3. 27
4. 30

7. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం షెడ్యూ ల్డు తెగల ఆర్డర్ సవరణ ఏ సెక్షన్ ఉంది ?
1. 28
2. 29  ✅
3. 27
4. 30

8. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం పింఛన్లకు సంబంధించిన అంశాలను ఏ సెక్షన్లో పొందు పరిచారు ?
1. 59  ✅
2.58
3. 60
4. 57

9. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం డిపాజి ట్లకు సంబంధించిన అంశాలను ఏ సెక్షన్లో . పొందుపరిచారు ?
1. 59  ✅
2. 58
3. 60
4. 57

10. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం భవిష్య నిధికి సంబంధించిన అంశాలను ఏ సెక్షన్ పొందుపరిచారు ?
1. 57
2. 58  ✅
3. 59
4. 60

11. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం కార్పొరేషన్లకు సంబంధించిన నియమం ఏ సెక్షన్లో పొందుపరిచారు ?
1. 67
2. 68  ✅
3. 69
4. 70

12. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం విద్యు చ్చక్తి ఉత్పత్తి పంపిణీ కొనసాగించే నియమాలు ఏ సెక్షన్లో పొందుపరిచారు ?
1. 67
2. 68
3. 69  ✅
4.70

13. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబధించిన అంశాలు ఏ సెక్షన్లో పొందుపరిచారు ?
1. 69
2.70   ✅
3. 71
4.72

14. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని సెక్షన్ 72 ఏమి తెలుపుతుంది ?
1. కంపెనీల కోసం కొన్ని నిబంధనలు
2. ప్రస్తుతమున్న రోడ్డు రావాణా ఏర్పట్లను కొనసాగించడానికి తాత్కాలిక నిబంధంనలు  ✅
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘం
4. విద్యుత్ శక్తి ఉత్పత్తి పంపిణీ

15. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం అఖిల భారత సదస్సులకు సంబంధించిన నిబంధనలు ఏ సెక్షన్లో పొందుపరిచారు ?
1. 76  ✅
2.77
3. 78
4. 79

16. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని ఏ సెక్షన్ గోదావరి కృష్ణా నదీ జల యాజమాన్య మండలి ఏర్పాటును తెలియజేస్తుంది ?
1. 84  ✅
2. 85
3. 86
4. 87

17. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని ఏభాగం జల వనరులు అభివృద్ధిని వివరిస్తుంది ?
1. భాగం -8
2. భాగం 9  ✅
3. భాగం -10
4. భాగం - 5

18. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 91 వ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేసే తుంగభద్ర బోర్డులో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి ?
1. ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక
2. కర్ణాటక , తెలంగాణ
3. కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ  ✅
4. తమిళనాడు , ఆంధ్రప్రదేశ్

19. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 95 వ సెక్షన్ ప్రకారం ఉన్నత విద్యలో సమాన అవకాశాల కోసం ఉమ్మడి ప్రవేశ విధానాన్ని ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి ?
1. 5 సంవత్సరాలు
2. 10 సంవత్సరాలు  ✅
3. 8 సంవత్సరాలు
4. 7 సంవత్సరాలు

20. అవతరణ తేదీకి ముందు చేసిన చట్టాలు ఇరు రాష్ట్రాలకు వర్తిస్తాయని తెలియజేసే విభజన చట్టంలోని సెక్షన్ ?
1. 100
2. 102
3. 103
4. 101  ✅

Post a Comment (0)
Previous Post Next Post